Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చొరవతో తాండూరులో తగ్గిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 2:32 PM వికారాబాద్General
ఎమ్మెల్యే చొరవతో తాండూరులో తగ్గిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు - Udayam
తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం తగ్గించింది. స్థానికుల వినతితో ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ అధికారులతో చర్చించి ఈ తగ్గింపునకు చొరవ చూపారు. మాలరెడ్డిపల్లి, గొల్లాచెరువుల్లో ధర ₹6,500కు, సాయిపూర్, మాణిక్ నగర్‌లలో ₹6,000కు తగ్గించినట్లు 10వ వార్డు కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...