Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చేతులమీదుగా 1500 మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 1:39 PM విశాఖపట్నంGeneral
ఎమ్మెల్యే చేతులమీదుగా 1500 మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ - Udayam
విశాఖ పశ్చిమ నియోజక వర్గం 73 వ వార్డు విశాఖ బి.సి సంక్షేమ సంఘం సిటి ప్రెసిడెంట్ పెధకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఆధ్వర్యంలో వార్డు పరిధి చంద్రనగర్ లొ వినాయకచవితి సందర్భంగా వినాయకుడు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణబాబు చేతులమీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ వినాయకచవితి హిందువులకు మొదటి పండుగ అని, పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకుడుని పూజిద్దాం అన్నారు.

Comments

G
Loading comments...