Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు

Follow Udayam on Google
ramesh kondur Aug 27, 2026 9:41 AM నిజామాబాద్General
ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు - Udayam
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా పాలన, సంక్షేమ పథకాలు అమలు వాటిపై సీఎం కు తెలిపారు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా రేవంత్ సర్కార్ అభివృద్ధి చేస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...