ఎమ్మెల్యే అంత్యక్రియల్లో పాడె మోసిన సీఎం విజయ్
టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు అంత్యక్రియల్లో తమిళనాడు సీఎం విజయ్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వయంగా పాడె మోశారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అధినేతగా తన ఎమ్మెల్యేకు విజయ్ ఇచ్చిన గౌరవం పలువురిని కదిలించింది.
Comments
Loading comments...
