వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రేపు నవాబుపేట మండలంలో పర్యటించనున్నారు. రేకుల చౌడపూర్‌లో అండర్‌డ్రైనేజీ పనులకు భూమిపూజ, దర్పల్లి, సిద్దోటం, తీగలపల్లిలో మహిళా సమాఖ్య భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
మండల సర్వసభ సమావేశంలో పాల్గొని, తీగలపల్లిలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం, గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేయనున్నారు.
Comments
Loading comments...

