Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Follow Udayam on Google
Alluri Mahesh Sep 24, 2026 10:35 AM ఆదిలాబాద్తెలంగాణ
ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ చిత్రపటానికి పాలాభిషేకం - Udayam
తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామ రైతుల విద్యుత్‌ సమస్యకు పరిష్కారం చూపుతూ నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేయించిన బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులు ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌ మంజూరుతో రైతుల విద్యుత్‌ కష్టాలు తీరనున్నాయని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...