Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరుణ యాగం

Follow Udayam on Google
Siva Prasad Oct 06, 2026 6:28 PM నెల్లూరుGeneral
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరుణ యాగం - Udayam
కటగిరి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించిన వరుణ యాగ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీకురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాగంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.* ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో, వరుణ దేవుని కృపతో ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురవాలన్నారు.

Comments

G
Loading comments...