వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల MLA లోకం మాధవి ఆదేశాల మేరకు మంగళవారం పూసపాటిరేగ మండలం పేరాపురం పంచాయతీలో జనసేన పార్టి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ స్థాయిలో పార్టీ బలోపీతం, ప్రజా సమస్యలు, కార్యకర్తల సమన్వయంపై నాయకులు చర్చించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని మండల అధ్యక్షులు జలపారి అప్పడు దొర, క్లస్టర్ అబ్బర్వర్ లింగం రమేశ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

