Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ పై ఎస్పీకి ఫిర్యాదు

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:20 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎమ్మెల్సీ పై ఎస్పీకి ఫిర్యాదు - Udayam
తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పండుగ ప్రదీప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితేతో కలిసి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...