Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు నవంబర్ 6 గడువు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 11:01 AM వనపర్తిGeneral
ఎమ్మెల్సీ ఓటు నమోదుకు నవంబర్ 6 గడువు - Udayam
వనపర్తిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. గత నెల 28న ప్రారంభమైన నమోదు ప్రక్రియ నవంబర్ 6తో ముగియనుంది. కాంగ్రెస్ నేతలు ఫారం-18 అందిస్తూ అవగాహన కల్పిస్తుండగా, బీఆర్ఎస్ నేతలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...