Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 2:53 PM హన్మకొండ General
ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
కాజీపేట 47వ డివిజన్ బాపూజీ నగర్‌లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, మేధావులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...