వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలి సభ్యులు , జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శనివారం ఎచ్చర్ల నియోజకవర్గం పర్యటనకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగబాబును జనసేన నాయకులు, కార్యకర్తలు భోగాపురం విమానాశ్రయంలో ఆత్మీయంగా కలిశారు. అనంతరం నాగబాబు ఎచ్చెర్లకు బయలుదేరారు.
Comments
Loading comments...

