వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్సీ కన్వీనర్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా బూత్ స్థాయి నుంచి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మండల, పట్టణ అధ్యక్షులు గోపాలకృష్ణ, నరసింహ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
Comments
Loading comments...

