వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి , శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను శనివారం ఆయన స్వగృహంలో క్రైస్తవ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎస్ మధు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పాస్టర్లు బొత్స సత్యనారాయణను, వారి కుటుంబ సభ్యులను కలసి ప్రార్ధనలు చేసి ఆశీర్వదించారు. అనంతరం తాజా రాజకీయక పరిణామాలు, క్రైస్తవులు ఎదుర్కోంటున్న సమస్యల పై ఆయనతో చర్చించారు.
Comments
Loading comments...

