Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్పీఎస్ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 11:36 AM నాగర్ కర్నూల్General
ఎమ్మార్పీఎస్ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి - Udayam
అక్టోబర్ 7 న అమరావతి లో నిర్వహించే ఎమ్మార్పీఎస్‌ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీయిస్ రాష్ట్ర నాయకులు సౌట కాశీం పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణంలో మంగళవారం నిర్వహించిన నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగలు ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...