Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వొడాఫోన్‌లో వాటా విక్రయానికి ఎమిరేట్స్ టెలికామ్ డీల్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 10, 2026 11:58 AM జాతీయంబిజినెస్
వొడాఫోన్‌లో వాటా విక్రయానికి ఎమిరేట్స్ టెలికామ్ డీల్ - Udayam
వొడాఫోన్ గ్రూప్‌లో తమకున్న 16% పైగా వాటాను ఫ్రెంచ్ బిలియనీర్ జేవియర్ నీల్ కుటుంబ సంస్థకు విక్రయించేందుకు ఎమిరేట్స్ టెలికామ్ అంగీకరించింది. దాదాపు 6 బిలియన్ డాలర్ల విలువైన డీల్ ద్వారా ఈ విక్రయం జరుగుతోంది. నగదు, భవిష్యత్తు డివిడెండ్లతో కలిపి ఒక్కో షేరును 112.5 పెన్స్‌ చొప్పున విక్రయించనున్నారు. దీంతో వొడాఫోన్‌లో ఎమిరేట్స్ భాగస్వామ్యం ముగియనుంది.

Comments

G
Loading comments...