వార్తలకు తిరిగి వెళ్లండి
యూనికార్న్ జాబితాలో ఎమర్జెంట్ అంకురం

ఏఐ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ‘ఎమర్జెంట్’ తాజాగా 130 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. దీనితో ఈ అంకుర సంస్థ విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరి, యూనికార్న్‌గా అవతరించింది.
శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థకు 95 శాతం మంది ఉద్యోగులు భారత్‌లోనే ఉన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ కంపెనీ విలువ ఐదు రెట్లు పెరగడం విశేషం.
Comments
Loading comments...