Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానం అత్యవసర ల్యాండింగ్: తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
భరత్ తేజ Jun 30, 2026 3:44 PM జాతీయంGeneral
విమానం అత్యవసర ల్యాండింగ్: తప్పిన ప్రమాదం - Udayam
యూపీలోని కాస్‌గంజ్ జిల్లాలో మంగళవారం శిక్షణ విమానం పొలంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. 'చేతక్ ఏవియేషన్'కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో విమానం విద్యుత్ తీగలను తాకి దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న మహిళా ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...