Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమెల్యే నల్లమిల్లి వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు

Follow Udayam on Google
devendra Aug 16, 2026 3:14 PM తూర్పుగోదావరిGeneral
ఎమెల్యే నల్లమిల్లి వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు - Udayam
అటల్‌ బిహారీ వాజ్‌పేయి సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి పురస్కరించుకుని బిక్కవోలులో వాజ్‌పేయి చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి అని అన్నారు.

Comments

G
Loading comments...