Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్‌డీఎమ్‌ఏ కేసులో కీలక నిందితురాలి అరెస్టు

Follow Udayam on Google
s. j. dineshkumar Jul 30, 2026 9:13 PM చిత్తూరుGeneral
ఎమ్‌డీఎమ్‌ఏ కేసులో కీలక నిందితురాలి అరెస్టు - Udayam
ఎమ్‌డీఎమ్‌ఏ కేసులో కీలక నిందితురాలి అరెస్టు నేపథ్యంలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు, ప్రజల సహకారాన్ని కోరుతూ చిత్తూరు 1 టౌన్ సీఐ విజ్ఞప్తి చేశారు . ఇటీవల ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఉగాండాకు చెందిన నసీమా ను బెంగళూరులో అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్ కు తరలించారు.

Comments

G
Loading comments...