Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణలకు ప్రత్యేక కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:48 AM ఏలూరుGeneral
ఓటర్ల జాబితా సవరణలకు ప్రత్యేక కార్యక్రమం - Udayam
ఏలూరు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 5, 6 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలు ఉంటే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...