వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఏలూరు రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం అభినందించారు.
శిఖరంపై గతంలో ఉన్న 78 మీటర్ల రికార్డును అధిగమిస్తూ 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించి జాతీయ గీతం ఆలపించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘనతతో పోలీస్ శాఖ కీర్తిని చాటారని కొనియాడారు.
Comments
Loading comments...

