Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను కాపాడే ప్రయత్నంలో... విషాదం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:03 AM ఏలూరుGeneral
భార్యను కాపాడే ప్రయత్నంలో... విషాదం - Udayam
ఏలూరు జిల్లా పెదవేగి మండలం సీతారామపురంలో పోలవరం కుడి కాలువలో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగిన సత్యవతి (63) ప్రవాహంలో కొట్టుకుపోగా, ఆమెను కాపాడేందుకు భర్త బ్రహ్మయ్య నీటిలోకి దూకారు. ఇద్దరినీ స్థానికులు ఒడ్డుకు చేర్చేలోపు సత్యవతి మృతిచెందారు. దంపతులు సోమవారం ఏలూరులో వైద్య పరీక్షలు చేయించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Comments

G
Loading comments...