Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 9:54 AM ఏలూరుGeneral
పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు - Udayam
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సంతృప్తి స్థాయిని క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. సేవలు పొందిన వెంటనే మొబైల్‌తో స్కాన్ చేసి స్పందన నమోదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...