వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా మనోపాడ్ మండల కేంద్రానికి గౌస్ బీ ఆపరేషన్ కొరకు రూ.10,00,000/- రూపాయల ఎల్ఓసి కాఫీని ఆలంపూర్ ఎమ్మెల్యే వేజేయుడు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
సీఎం సహాయ నిధి మెరుగైన వైద్య కోసం ఎంతో సహాయ పడుతుందని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

