Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్!

Follow Udayam on Google
Suresh Jun 12, 2026 9:46 AM జాతీయంబిజినెస్
ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్! - Udayam
తాజాగా 'స్పేస్‌ఎక్స్' ఐపీఓ (IPO) ద్వారా $75 బిలియన్ల నిధులను సమీకరించడంతో ఎలన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఒక్కో షేరును $135 చొప్పున విక్రయించగా, కంపెనీ విలువ ఏకంగా $1.77 ట్రిలియన్లకు చేరుకుంది. ఈ భారీ నిధులను ఆర్బిటల్ డేటా సెంటర్లు, లూనార్ ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు అంగారక యాత్రల కోసం స్పేస్‌ఎక్స్ వినియోగించనుంది

Comments

G
Loading comments...