వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తూ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే జూన్ వరకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

