వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత ఎన్‌వీ సుభాష్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబాన్ని సంతృప్తిపరిచి పదవిని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించకుండా డబ్బు సంపాదిస్తూ, బీజేపీపై నిందలు వేస్తున్నారని సుభాష్ విమర్శించారు.
Comments
Loading comments...

