Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో రైతులు నీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 6:46 PM పల్నాడుGeneral
ఎల్‌నినో ప్రభావంతో రైతులు నీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈపూరు మండలంలో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని పొలాల వద్దకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అవసరమైన సమయంలో పంటలకు నీటిని అందిస్తూ సాగును కొనసాగిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...