వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ప్రజలకు పలు జాగ్రత్తలు వివరించింది.
నీటిని పొదుపుగా వాడుకోవాలని, అవసరమైనప్పుడే విద్యుత్తు వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

