వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది తీవ్ర ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబరు-నవంబరు మధ్య 93%, అక్టోబరు-డిసెంబరులో 95% ముప్పు ఉందని తెలిపింది.
గుంటూరు జిల్లాలో 87,656 హెక్టార్ల సాధారణ ఖరీఫ్ సాగుకు గాను ఆగస్టు 20 నాటికి 33,297 హెక్టార్లకే పరిమితమైంది. జూన్-ఆగస్టులో 366.2 మి.మీ.కు గాను 204.3 మి.మీ. వర్షపాతం నమోదై 44.2% లోటు నెలకొంది.
Comments
Loading comments...

