Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం.. రైతులకు ఏఈఓ సూచనలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:12 PM జోగులాంబ గద్వాల్ General
ఎల్‌నినో ప్రభావం.. రైతులకు ఏఈఓ సూచనలు - Udayam
అయిజ మండలం కుత్కనూరులో ఏఈఓ స్వాతి రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఏఈఓ స్వాతి సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపికలో తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...