Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ఎఫెక్ట్: వరంగల్‌లో 51 శాతం వర్షాభావం

రాజేష్ కుమార్ Jul 25, 2026 12:20 PM వరంగల్about 1 hour ago
ఎల్‌నినో ఎఫెక్ట్: వరంగల్‌లో 51 శాతం వర్షాభావం - Udayam Digital
ఎల్‌నినో ప్రభావంతో వరంగల్‌ జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాభావం నెలకొంది. సాధారణ వర్షపాతం 359.2 మి.మీ. కాగా, కేవలం 174.8 మి.మీ. మాత్రమే నమోదైంది. నర్సంపేట, పర్వతగిరి మండలాల్లో అత్యధికంగా వరుసగా 69 శాతం, 60 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...