Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంపల్లికి తగ్గిన ఇన్‌ఫ్లో: ఆగిన నంది పంపింగ్‌

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 7:43 PM పెద్దపల్లి General
ఎల్లంపల్లికి తగ్గిన ఇన్‌ఫ్లో: ఆగిన నంది పంపింగ్‌ - Udayam
నందిమేడారంలోని కాళేశ్వరం లింక్‌-2 నంది పంప్‌హౌస్‌ వద్ద నీటి ఎత్తిపోతలను అధికారులు మంగళవారం నిలిపివేశారు. ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ మీదుగా మిడ్‌మానేరుకు గోదావరి జలాల తరలింపు కొన్నిరోజులుగా సాగింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద ప్రవాహం తగ్గడంతోనే పంపింగ్‌ నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...