వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం మంగళవారం ఉదయానికి 145.94 మీటర్లకు, నిల్వలు 14.7392 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయానికి 6,706 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 12,900 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో నంది పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులు, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌కు 300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
Comments
Loading comments...

