Udayam Digital
Menu

ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్

Sai Nath Nov 20, 2026 4:43 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ - Udayam Digital
ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన ఓ వార్డు అధికారిపై పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్నారు. సదరు వార్డు అధికారి రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...