Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:22 PM నిజామాబాద్General
ఎల్లారెడ్డిపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం - Udayam
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జలజీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ మఠంల సుజాత శేఖర్, గ్రామ కార్యదర్శి సంధ్య ప్రారంభించారు. గ్రామానికి చెందిన 30 మంది మహిళలు శిక్షణ పొందనున్నారు. శిక్షణ పూర్తయ్యాక మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు 50 శాతం సబ్సిడీపై కుట్టు మిషన్లు ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...