Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపల్లిలో దుర్గమ్మకు తొలి పట్టు చీర సమర్పణ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:07 AM నిజామాబాద్General
ఎల్లారెడ్డిపల్లిలో దుర్గమ్మకు తొలి పట్టు చీర సమర్పణ - Udayam
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్‌పల్లి గ్రామాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లారెడ్డిపల్లి దుర్గమ్మకు ప్రతి ఏటా తొలి పట్టు చీర సమర్పించడం ఆనవాయతీగా వస్తోందని దుర్గామాత కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...