వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ గిద్ద చెరువులో సర్పంచ్ ఎలగందులు నరసయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. చెరువు సమీపంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను వస్తువులను సేకరించి, కంపోస్టింగ్ కు తరలించారు.
గ్రామ ప్రజలు బాధ్యతగా వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడొద్దని సర్పంచ్ నరసయ్య కోరారు. ఉప సర్పంచ్ బాల్రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.
Comments
Loading comments...

