వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలోని స్థానిక ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తొలగి మెరుగైన సేవలు అందనున్నాయి. సమస్య పరిష్కారానికి కృషి చేసిన నాయకులు, విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

