వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలానికి ఎం అర్ పి ఎస్ , ఎం అర్ పి లనూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎం అర్ పి ఎస్ మండల అధ్యక్షులుగా మునిగే ఎల్లమ్మ మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షులుగా అందే సామ్యూల్ మాదిగ ఎన్నికయ్యారు.
నూతన కమిటీ ఆధ్వర్యంలో పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అధ్యక్షులు తెలిపారు.
Comments
Loading comments...

