వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బంజారా సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా భూక్య దేవిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడిగా అజ్మీర దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా భూక్య కాలు నాయక్, అజ్మీర రమేష్, కార్యదర్శిగా భూక్య గణేష్, గౌరవ అధ్యక్షులు మాలోతు రాజు నాయక్,
సంయుక్త కార్యదర్శిగా కైలాస్, కోశాధికారిగా మాలత పుణ్య నాయక్, ముఖ్య సలహాదారులుగా అజ్మీర రాజు నాయక్, తిరుపతి నాయక్, సూర్య నాయక్ లను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

