వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
దృష్టి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా అద్దాలు వినియోగించాలని అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి సమస్యలున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

