Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తిలో రైతు నేస్తం కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:36 PM హన్మకొండ General
ఎల్కతుర్తిలో రైతు నేస్తం కార్యక్రమం - Udayam
ఎల్కతుర్తి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులు రైతు గుర్తింపు నంబర్‌ పొందాలని వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి సూచించారు. ఈ నెల 22 నుంచి 30 వరకు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు గుర్తింపు నంబర్‌తో ఎరువులు, పంట విక్రయం, బ్యాంకు రుణాలు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...