వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కడప జోనల్ ఛైర్మన్, మరియు టిడిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు మంగళం డిపోలో ఎలక్ట్రిక్ బస్సు డిపో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించి, మరుగుదొడ్ల నిర్వహణలో అలసత్వం వహించిన సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

