వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాలకు రహదారి బురదమయంగా మారడంతో విద్యార్థులు, మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

