Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలికట్టలో కుంటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 6:28 PM రంగారెడ్డిGeneral
ఎలికట్టలో కుంటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం - Udayam
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని వడ్లోని కుంటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై క్రీమ్ రంగు చీర, నల్లటి జాకెట్, కాళ్లకు కడియాలు ఉన్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మహిళ వివరాలు గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...