వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తడంతో నీటిపారుదల శాఖ ఎత్తిపోతలు మొదలుపెట్టింది. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో ఐదు చొప్పున మోటార్లు నడిపిస్తున్నారు.
మొత్తం 15,750 క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు తరలిస్తున్నారు. సీఈ శ్రీనివాస్ గుప్తా ఈ పనులను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

