Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 13, 2026 3:22 PM విశాఖపట్నంGeneral
ఏనుగుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ - Udayam

Photo Gallery

ఏనుగుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ - gallery image 1
ఏనుగుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ - gallery image 2
ఏనుగుల సంరక్షణ ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా మారాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2014 నుంచి ఏనుగుల రిజర్వులు 26 నుంచి 33కు పెరిగాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో 132-142 అడవి ఏనుగులు ఉన్నాయని, కుంకీలతో 50కి పైగా సంఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి మానవ మరణాలను 70 శాతం వరకు తగ్గించగలిగామని చెప్పారు.

Comments

G
Loading comments...