Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట పోలింగ్ స్టేషన్ పరిశీలన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 8:38 PM శ్రీకాకుళంGeneral
ఎల్.ఎన్.పేట పోలింగ్ స్టేషన్ పరిశీలన - Udayam
ఎల్.ఎన్.పేట మండలంలోని బొత్తాడసింగిలోని పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాస రావు, సరుబుజ్జిలి ఇన్ఛార్జ్ ఎస్సై ప్రవళిక బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాల నుంచి కమ్యూనిటీ భవనానికి మార్చాలని వచ్చిన వినతిపై పరిశీలన చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పారు.

Comments

G
Loading comments...